IPL 2021: 'Was surprised to see Tye, Zampa, Richardson go home' - Coulter-Nile feels 'safe' in bio-bubble
#Ipl2021
#KaneRichardson
#RCB
#Mumbaiindians
#RajasthanRoyals
#AndrewTye
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశం వెళ్లడం కన్నా ఐపీఎల్ బయో బబుల్‌లో ఉండటమే సేఫ్ అనిపిస్తోందని ముంబై ఇండియన్స్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ కౌల్టర్ నైల్ అన్నాడు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. పైగా ప్రపంచ దేశాలు భారత్‌ను రెడ్ లిస్ట్ పెట్టడంతో పాటు ఫ్లైట్స్ బంద్ చేయడం, తగ్గించడం చేస్తుండటంతో స్వదేశాలకు ఎలా వెళ్లడమనే ఆందోళన ఆటగాళ్లలో నెలకొంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్లేయర్ ఆండ్రూ టై, లివింగ్ స్టోన్స్, ఆర్‌సీబీ ప్లేయర్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌లు ఐపీఎల్‌ను వీడారు.